News

జగన్ దీక్షలు అంటూ నాటకాలు ఆడుతున్నారు


జగన్మం దీక్షల పేరుతో  శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని రావెల కిషోర్ బాబు ఆరోపించారు. జగన్ దీక్షలు అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. జగన్ కు ప్రత్యేక హోదాపై దీక్షలు చేయాలనుకుంటే డిల్లీలో చేయాలని ఆయన అన్నారు. కేవలం ఏదో రకంగా అబివృద్దిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. టిడిపి ఎమ్మెల్యే వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జగన్ కు ప్రత్యేక హోదాపై మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. పార్లమెంటులో పిల్లిలా ,బయట పులిలా బింకం నటించిన వ్యక్తి జగన్ అని అన్నారు. బిజెపి మిత్రపక్షంగా ఉన్నందునే మూడు వేల కోట్ల సాయం అందిందని అన్నారు.